Aug 21, 2020, 2:55 PM IST
బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు విశాఖను సందర్శించారు. 'ప్రసాదం' స్కీమ్ కింది ఇచ్చిన నిధులు సంస్కృతి పరిరక్షణకు అనుసంధానించి ఇచ్చినవని తెలిపారు. వాటిని దానికి ఉపయోగించకుండా నాలుగైదు బిల్డింగులు కట్టాలని మంత్రి గారు చూస్తున్నారని అందుకు బిజేపి విరుద్దం అని అన్నారు. రాష్ట్రంలో బిజేపి ఆల్ట్రనేటివ్ ఎజెండాతో ముందుకు వెళతోందని తెలిపారు.