భీమనపల్లి లోని విక్రయదారులు కూరగాయలను వరుసక్రమంలో అందంగా పేర్చి విక్రయిస్తున్నారు .
భీమనపల్లి లోని విక్రయదారులు కూరగాయలను వరుసక్రమంలో అందంగా పేర్చి విక్రయిస్తున్నారు . ఆ విధంగా పేర్చడం వలన కోనేటందుకు వచ్చిన వారిని కళాత్మక దృశ్యం ఆకర్శించటంతో పాటు గిరాకీ పెరుగుతుంది అని వాళ్ళ ఆలోచన .