Video news : చిన్న పత్రికలను కాలరాసే జీవో నెంబర్ 142

Nov 27, 2019, 3:13 PM IST

స్థానిక పత్రికలు మనుగడను కాలరాసే విధంగా ఉన్న జీవో నెంబర్ 142లో సవరణలు చేయాలని  కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ర్యాలీ నిర్వహించింది. జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేశారు.