ఏపీ పోలీసులు పాడుతున్న కరోనా పాట.. భలే ఉంది..

Apr 30, 2020, 5:42 PM IST

కరోనావైరస్ మీద పోరు గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అద్భుతమైన పాట రూపొందించారు. కరోనామీద పోరులో ప్రజలే మా ధైర్యం అంటూ పాట పాడారు. ఈ పోరులో విజయం సాధించాలంటే రోడ్డుమీదికి రాకుండా తమకు సహకరించాలంటూ పాడారు.