May 6, 2023, 1:50 PM IST
వాణిజ్యఅవసరాలకోసం కోసం కేటయించిన భూమిలో పేదలకు సెంటు భూమిపేరుతో అమరావతి విద్వాంసానికి కుట్ర లేపింది . కోర్ట్ తీర్పు రైతులకు అనుకూలంగా వస్తే పేదల పరిస్థితి ఏంటి . మేము పేదలకు వ్యతిరేకంకాదు . ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి ప్రజల మద్దతు ఇవ్వాలని అమరావతి రైతులు కోరుతున్నారు .