మనసు మార్చుకున్న రాములమ్మ.. దుబ్బాక నుంచి పోటీ..? కారణం ఇదేనా..?

By sivanagaprasad KodatiFirst Published Oct 31, 2018, 7:46 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో విజయశాంతి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలుత ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమవుతానని.. టీఆర్ఎస్ ఓటమే తన లక్ష్యమన్నారు రాములమ్మ. 

తెలంగాణ ఎన్నికల్లో విజయశాంతి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలుత ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమవుతానని.. టీఆర్ఎస్ ఓటమే తన లక్ష్యమన్నారు రాములమ్మ. అయితే ఆమె మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

దుబ్బాక నుంచి పోటీ చేయాలని విజయశాంతి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండవ విడత జాబితాలో ఆమె పేరును చేర్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తుండటంతో.. అధికారంలోకి వచ్చేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని హస్తం భావిస్తోంది.

అందుకే కచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉన్న నేతలనే బరిలోకి దింపాలని నిర్ణయించింది. సినీ గ్లామర్‌తో పాటు తెలంగాణ కోసం పనిచేశారని పేరున్న విజయశాంతిని పోటీ చేయించాలని హైకమాండ్ డిసైడ్ అయ్యింది.

టీఆర్ఎస్‌కు నోటీసులు... సమాధానం ఇవ్వకుంటే ఏం చేస్తామంటే: రజత్ కుమార్

తాను ప్రకటించిన పథకంపైనే కేసీఆర్‌కు నమ్మకం లేదు...అందువల్లే డిల్లీకి

ఏపి ఆఫీసర్లు కనిపిస్తే తన్నండి...తలసాని వివాదాస్పద వ్యాఖ్యలు

కొల్లాపూర్‌లో వరుసగా ఐదుసార్లు జూపల్లి గెలుపు

మోత్కుపల్లి నర్సింహులు‌పై ప్రత్యర్థుల దాడి...తీవ్ర ఆందోళన

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ తొలి జాబితా ఇదే

కేసీఆర్‌ది గ్లాస్ సర్వే...నాది గ్రాఫ్ సర్వే: టీఆర్ఎస్ గెలిస్తే చెప్పులు మోస్తా: రాములు నాయక్

click me!