కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం: టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సంబరాలు

Siva Kodati |  
Published : Sep 08, 2019, 05:13 PM ISTUpdated : Sep 08, 2019, 05:16 PM IST
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం: టీఆర్ఎస్ కార్యాలయం వద్ద సంబరాలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొత్త మంత్రుల అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొత్త మంత్రుల అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు అభిమానులు, మద్ధతుదారుల సందడి ఎక్కువగా కనిపించింది. 

మరోవైపు రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. 

కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ.. టీఆర్ఎస్‌లో మంత్రి పదవి: పువ్వాడ ప్రస్థానం

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!