నామినేషన్ కు అనుమతి నిరాకరణ:రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Nov 17, 2018, 1:47 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లు వేసేందుకు అందరికీ అనుమతిలిచ్చి తనకే కావాలని అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తన నామినేషన్ వేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 
 

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లు వేసేందుకు అందరికీ అనుమతిలిచ్చి తనకే కావాలని అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తన నామినేషన్ వేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణలో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం నడుస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో తన నామినేషన్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ ను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డిపై 36 కేసులు ఉన్నాయి.  ఓటుకు నోటు కేసు తో సహా  మెుత్తం 36 కేసులు ఈ నాలుగు ఏళ్లలో  నమోదయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన  అఫిడవిట్‌లో ఒక్క కేసు కూడ   లేదు.  కానీ, ఈ నాలుగేళ్లలో మాత్రమే రేవంత్ రెడ్డిపై 36 కేసులు నమోదయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి

 

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్


స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

 

click me!