దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి: అక్బరుద్దీన్ సవాల్

Published : Dec 05, 2018, 06:33 PM IST
దమ్ముంటే నాపై  పోటీ చేసి గెలవండి: అక్బరుద్దీన్ సవాల్

సారాంశం

రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, మోడీలు హైద్రాబాద్‌లో పోటీ చేసి గెలవాలని ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు.  


హైదరాబాద్:  రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, మోడీలు హైద్రాబాద్‌లో పోటీ చేసి గెలవాలని ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు.  
బుధవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.

హైద్రాబాద్ నగరం నుండి అక్బరుద్దీన్ ఓవైసీని తరిమివేయాలని  అంటున్నారన్నారు.  తాము తలుచుకొంటే  తనకు సవాల్ చేస్తున్న వారికి ఒక్క సీటు కూడ రాకుండా చేస్తామని అక్బరుద్దీన్ సవాల్ విసిరారు.

ప్రజలంతా  హైద్రాబాద్‌లో సురక్షితంగా ఉన్నారని చెప్పారు. హైద్రాబాద్ ‌లో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయకూడదని అక్బరుద్దీన్ సూచించారు.
ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఇటీవల కాలంలో పాతబస్తీలో పలు సభలో అక్బరుద్దీన్  పలు సంచలన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ బీజేపీతో దోస్తీ: అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనం

ఎవరైనా మా ముందు తల వంచాల్సిందే: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఆరోగ్యం బాలేదు.. ఇవే నా చివరి ఎన్నికలు.. అక్బరుద్దీన్ ఓవైసీ

మనం సిఎం కాలేమా: కర్ణాటక సీన్ రిపీట్ పై అక్బరుద్దీన్ ఆశలు

ఇంత టైం చాలు, భూకంపం పుట్టిస్తా: అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ పై పోటీ, బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు

నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu