బంజారాహిల్స్‌లోని ఇంటిలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. నైజిరియా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్

By Siva KodatiFirst Published Jul 1, 2021, 5:52 PM IST
Highlights

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. పక్కా సమాచారంతో బంజారాహిల్స్ రోడ్ నెం10లోని ఓ ఇంటిపై దాడి చేశారు ఎక్సైజ్ అధికారులు. ఈ సందర్భంగా ఎస్టకి పిల్స్ 73, 17 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ, 15 గ్రాముల చరాస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. పక్కా సమాచారంతో బంజారాహిల్స్ రోడ్ నెం10లోని ఓ ఇంటిపై దాడి చేశారు ఎక్సైజ్ అధికారులు. ఈ సందర్భంగా ఎస్టకి పిల్స్ 73, 17 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ, 15 గ్రాముల చరాస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అబ్బుర బాబు, సల్మాన్‌లను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. నైజీరియాకు చెందిన ఈజ నుంచి నిందితులు డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. ఈజ... ముంబై, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామ్ కొకైన్‌ను 8 వేల రూపాయలకు విక్రయిస్తున్నాడు ఈజ. 

Also Read:శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. రూ.20 హెరాయిన్ స్వాధీనం

click me!