Hyderabad Police  

(Search results - 83)
 • man do crime in name of ktr

  Telangana20, Oct 2019, 3:59 PM IST

  నేను కేటీఆర్ పీఏను.. మంత్రి ఇంటికి కొన్ని వస్తువులు కావాలంటూ...

  రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత పీఏనంటూ ఓ వ్యక్తి పలువురికి ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.వారికి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదురు వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. 
   

 • Telangana20, Oct 2019, 7:45 AM IST

  వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

  వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.

 • raviprakash

  Telangana17, Oct 2019, 1:47 PM IST

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

  టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
   

 • govt of telangana

  Telangana14, Oct 2019, 6:28 PM IST

  రాని కాల్స్ వచ్చినట్లుగా ప్రచారం: సీపీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీఎంవో

  తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ రెండు, మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సదరు హెల్ప్‌లైనుకు ఎవరో ఫోన్ చేసి తమ అభిప్రాయాలు చెప్పినట్లుగా పత్రికల్లో, ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం జరుగుతోంది

 • bandla ganesh

  News5, Oct 2019, 12:47 PM IST

  పీవీపీ నన్ను బెదిరిస్తున్నారు.. బండ్ల గణేష్ కామెంట్స్!

  విజయవాడ మొత్తం తన చేతుల్లోనే ఉందని, తనేం చెబితే అది జరుగుతుందని పీవీపీ అంటున్నారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తన ఇంటికి వచ్చి రెక్కీ చేసి వెళ్లారని బండ్ల గణేష్.. పీవీపీపై ఆరోపణలు చేస్తున్నారు

 • isro

  Hyderabad4, Oct 2019, 5:17 PM IST

  స్వలింగ సంపర్కం, డబ్బే.. ఇస్రో సైంటిస్ట్ ప్రాణం తీసింది

  హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వలింగ సంపర్కం, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. 

 • Hyderabad3, Oct 2019, 5:29 PM IST

  సుబ్బిరామిరెడ్డి బంధువు ఇంట్లో చోరీ: బెంగళూరులో నిందితుడి అరెస్ట్

  గత నెలలో బంజారాహిల్స్ జరిగిన భారీ చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడు ఆరిఫ్‌ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై 16 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని.. ఆయా రాష్ట్ర పోలీసులు ఇతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

 • మరో వైపు కోడెల శివప్రసాద్ రావు కేసులో కోడెల శివరాంను కూడ విచారణ చేస్తామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ ప్రకటించారు.రెండు మూడు రోజుల్లో ఈ విషయమై శివరాం ను కూడ విచారించి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నట్టుగా పోలీసులు తెలిపారు.

  Andhra Pradesh19, Sep 2019, 10:46 AM IST

  కోడెల సూసైడ్: నలుగురు ప్రత్యక్షసాక్షులు వీరే

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  నలుగురిని హైద్రాబాద్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. కోడెల శివప్రసాద్ రావు ఈ నెల 16వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh19, Sep 2019, 7:09 AM IST

  కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  ఆయన తనయుడు కోడెల శివరాం ను హైద్రాబాద్ పోలీసులు రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది. 

 • అయితే ఈ ఫోన్లు కోడెల శివప్రసాదరావు ఎవరెవరితో మాట్లాడారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెంబర్లకు మాత్రం కోడెల శివప్రసాదరావు ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh18, Sep 2019, 2:47 PM IST

  కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ముందు బసవతారకం క్యాన్సర్ ఉద్యోగితో 20 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.
   

 • అంతేకాదు సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాదరావుకు కేటాయించారు సీఎం చంద్రబాబు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయపాటి సాంబశివరావు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. పక్కదారి చూడాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ చెప్పి కోపంతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది

  Andhra Pradesh18, Sep 2019, 11:02 AM IST

  కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

  కోడెల శివప్రసాదరావు స్వతహాగా చాలా ధైర్యవంతుడు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకొనేలా ప్రభుత్వం పురికొల్పిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. 

 • ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో నీపై అసమ్మతి తీవ్రంగా ఉందని నీ సీటుపైనే ఆలోచిస్తుంటే తనయుడికి సీటా అంటూ చంద్రబాబు అనడంతో కాస్త వెనక్కి తగ్గారని తెలుస్తోంది

  Guntur16, Sep 2019, 5:17 PM IST

  కోడెల సూసైడ్: గది సీజ్ చేసిన పోలీసులు

   ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూసైడ్ చేసుకొన్న గదిని హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.  ఈ గదిలో పోలీసులు కీలక ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్టుగా పోలీసులు ప్రకటించారు.
   

 • Ganesh Immersion Procession

  Telangana10, Sep 2019, 1:59 PM IST

  నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు: మద్యం అమ్మకాలపై నిషేధం, ట్రాఫిక్ ఆంక్షలు

  ఈ నెల 12వ తేదీ జరగనున్న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

 • माना जा रहा है कि लुटेरे दो से ज्यादा थे।

  Telangana14, Aug 2019, 10:13 AM IST

  వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసు: రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల రాంజీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ, ఈపీఎస్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి రాంజీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. 
   

 • Naga Shaurya

  ENTERTAINMENT13, Aug 2019, 7:35 PM IST

  టాలీవుడ్ యంగ్ హీరోకు షాకిచ్చిన పోలీసులు!

  టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ పోలిసుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నాగ శౌర్యకు పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం రోజు నాగశౌర్య ప్రయాణిస్తున్న కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడాన్ని పోలీసులు గమనించారు.