హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మైనార్టీ నేతలు (వీడియో)

Dec 3, 2018, 2:22 PM IST

గజ్వెల్ నియోజక వర్గ కాంగ్రెస్ మైనారిటీ నేతలు మంత్రి హరీశ్ రావు ,మున్సిపల్ చైర్మన్ గొర్రె భాస్కర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో సోమవారం trs లో చేరారు