లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ రేప్‌.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం

By sivanagaprasad kodatiFirst Published Nov 18, 2018, 12:54 PM IST
Highlights

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడిన సంఘటన ముంబై పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమిత్ షెలార్ అదే స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌పై కన్నేశాడు.

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడిన సంఘటన ముంబై పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమిత్ షెలార్ అదే స్టేషన్‌లోని మహిళా కానిస్టేబుల్‌పై కన్నేశాడు.

గత సంవత్సరం మార్చిలో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి స్పృహ తప్పిన అనంతరం అమిత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి.. పలుమార్లు బెదిరించి లొంగదీసుకున్నాడు.. కొన్నిసార్లు కొట్టాడు కూడా.

ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో పాటు సీబీడీ, పాన్వెల్, కామోత్, ఖర్ గర్ ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారినికి పాల్పడ్డాడు. ఎస్ఐ వేధింపులు భరించలేకపోయిన కానిస్టేబుల్ అతనిపై ఉన్నతాధికారులను ఆశ్రయించింది. దీంతో అమిత్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపులతో పాటు అత్యాచార కేసు నమోదు చేశారు.

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

75 ఏళ్ల వృద్దురాలిపై 19ఏళ్ల యువకుడి అత్యాచారం, హత్య...

బాలికపై అత్యాచారం, హత్య... ఈ ముగ్గురు మైనర్లే నిందితులా?

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

వదినపై మరిది అత్యాచారం.. విడాకుల నోటీసులు పంపిన భర్త

మృగంలా ప్రవర్తించిన యువకుడు:వందేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

నాలుగేళ్లుగా చెల్లెపై ఇద్దరు అన్నల అత్యాచారం

దివ్యాంగురాలిపై నలుగురు ఆర్మీ జవాన్ల అత్యాచారం...రెండేళ్లుగా ఘాతుకం

click me!
Last Updated Nov 18, 2018, 12:54 PM IST
click me!