కన్నతల్లిముందే కూతురిపై గ్యాంగ్‌రేప్

Published : Apr 15, 2019, 06:09 PM IST
కన్నతల్లిముందే కూతురిపై గ్యాంగ్‌రేప్

సారాంశం

 ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది.   కన్నతల్లి ముందే  కూతురిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.   ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది

లక్నో:  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది.   కన్నతల్లి ముందే  కూతురిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.   ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేసేందుకు తల్లితో కలిసి బయటకు వచ్చింది.  ఆమె మందులను కొనుగోలు చేసే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి సమీపంలోని చెరుకు తోట వద్దకు తీసుకెళ్లారు.

తల్లిని బంధించి కూతురిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరించి పారిపోయారు. ఇంటికి వచ్చిన వారిద్దరూ జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

సంబంధిత వార్తలు

భర్త ఆఫీసుకు వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: కెమెరాలో రికార్డైన దృశ్యాలు

ప్రియుడితో రాసలీలలు: పెళ్లి చేసుకొంటానని వెళ్లి శవమై

ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య

డాక్టర్‌తో వివాహేతర సంబంధం: భార్యను పట్టించిన నవ్వు

వివాహేతర సంబంధాలు, హత్యలు: భార్య కోసం సైకో కిల్లర్ ఘాతుకం

వివాహేతర సంబంధం: మాజీ బ్యూటీక్వీన్‌ను కొట్టిన భర్త
ప్రియుడితో రాసలీలలు: డబ్బిచ్చి భర్త హత్య

ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి

ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్

డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య

ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్