పాటతో అదరగొట్టిన వరల్డ్ ఛాంపియన్‌ మేరీకోమ్ (వీడియో)

Nov 26, 2018, 2:40 PM IST

మహిళా బాక్సింగ్ ప్రంపంచ ఛాంపియన్‌షిప్  భారత బాక్సర్ మేరీకోమ్ పాటతో అదరగొట్టింది. తన పదునైన పంచులతో ప్రత్యర్థిపై విరుచుకుపడే ఆమె. తనలోని మరో కోణాన్ని ఆవిర్భవించింది.