చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు: అరెస్ట్ పై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

By Nagaraju penumalaFirst Published Aug 26, 2019, 12:24 PM IST
Highlights

మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం. అయితే చిదంబరం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అరెస్ట్ పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  

న్యూఢిల్లీ:మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం. అయితే చిదంబరం పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అరెస్ట్ పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  

ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇకపోతే చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల వ్యహారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను ఇటీవలే సీబీఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

సోమవారంతో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుంది. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ వస్తుందని చిదంబరం ఆశగా ఎదురుచూశారు. అయితే ఆయన ఆశలు ఆడియాశలు చేసింది సుప్రీంకోర్టు. 

చిదంబరానికి బెయిల్..? నేడు కోర్టులో విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

click me!