భర్త న్యూడ్ ఫొటో షేర్ చేసిన సన్నీలియోన్ !

By AN TeluguFirst Published Mar 23, 2021, 4:35 PM IST
Highlights

పోర్స్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో తరచుగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

తాజాగా  తన భరక్తకు సంబంధించి ఓ ఫొటో షేర్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. తన భర్త డేనియల్‌ వెబెర్‌కు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణమేంటంటే ఆ ఫొటోలో వెబెర్‌ నగ్నంగా ఉన్నాడు. 

అలా అని మరీ సెన్సార్ కాదు.. నగ్నంగా ఉండి అక్కడ మాత్రం టోపీ ఉంచాడు. ఈ ఫొటోను షేర్ చేస్తూ దీని మీద తననేమీ అడగొద్ద అంటూ ఫేస్‌బుక్‌ స్టోరీస్‌లో సన్నీ పేర్కొంది.

సన్నీ లియోన్‌ ‘ఎంటీవీ స్పిట్స్ విల్లా 13’ అనే షోను నిర్వహిస్తోంది. ఈ షోకు సంబంధించి షూటింగ్‌ కేరళలో ముగిసింది. దీంతో తిరిగి ముంబైకి చేరుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి సందడి చేసింది.  ‘అతడిని ఈ పరిస్థితిలో చూశా. దయచేసి ఏమీ అడగొద్దు’ అంటూ పడుకుని భర్త పుస్తకం చదువుతున్న ఫొటోను పంచుకుంది. ఆ ఫొటోను చూసి సన్నీ నోరెళ్లబెట్టింది. ఎందుకంటే భర్త వెబెర్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా బెడ్ మీద ఉన్నాడు. తన క్యాప్ ను మాత్రం అక్కడ పెట్టుకుని ఉన్నాడు. 

click me!