Sunny Leone  

(Search results - 92)
 • Sunny leone

  ENTERTAINMENT13, Aug 2019, 8:58 PM IST

  సన్నీ లియోన్ హవా.. మరోసారి మోడీ, సల్మాన్ ని వెనక్కి నెట్టి!

  శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది. 

   

 • Sunny Leone

  ENTERTAINMENT8, Aug 2019, 1:31 PM IST

  రాశిఖన్నా సినిమాలో సన్నిలియోన్ కీ రోల్!

  సన్నిలియోన్ గురించి ఈ రోజు తెలియంది ఎవరికి..అడల్ట్ స్టార్ గా ఆమెకు ఉన్న క్రేజ్ ని బాలీవుడ్ క్యాష్ చేసుకుంటే, టాలీవుడ్ సైతం దాన్ని వాడుకుంది. 

 • Top Stories

  NATIONAL31, Jul 2019, 6:05 PM IST

  పవన్ బ్రహ్మాస్త్రం లోకల్ బాణం కాదు: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • सनी लियोनी- सनी लियोनी बॉलीवुड की खूबसूरत अभिनेत्रियों में से एक हैं। सनी पंजाबी हैं लेकिन उनके पास भी भारत की नागरिकता नहीं हैं। जिसकी वजह से यह अभिनेत्री चाह कर भी वोट नहीं दे सकती।

  ENTERTAINMENT31, Jul 2019, 2:28 PM IST

  సన్నీలియోన్ కోసం అతనికి రోజుకు 150 ఫోన్‌కాల్స్‌

  ఒక్కసారి ఊహించండి...మీ పర్శనల్ నంబర్ కు ఒకే రోజు కొన్ని వందల కాల్స్ కంటిన్యూగా వస్తే...అదీ మిమ్మల్ని సన్నిలియోన్ అనుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే...అవతలి వాళ్లు కాదా అని నిరాశతో తిట్టిపోస్తే ఎలా ఉంటుంది. చాలా దారుణమైన సిట్యువేషన్ కదా...ఇప్పుడు డిల్లీ నివాసి పునీత్ అగర్వాల్ ది పరిస్దితి అదే. సన్ని లియోన్ అనుకుని ఆయనకు తెగ కాల్స్ చేస్తున్నారు. 

 • sunnyleone

  ENTERTAINMENT29, Jun 2019, 3:47 PM IST

  సన్నిలియోన్ ని పర్శనల్ గా కలవాలంటే ఈజీ మార్గం!

  సన్నీలియోన్ తెలియని కుర్రాడు ఉండడు. ఫోర్న్ స్టార్ గా వెలిన సన్ని తన గత జీవితానికి స్వస్తి పలికి బాలీవుడ్ లో కొత్త జీవితం మొదలెట్టింది. 

 • Sunny Leone

  ENTERTAINMENT17, Jun 2019, 5:44 PM IST

  మమ్ముట్టి పక్కన రెచ్చిపోయిన సన్నీలియోన్.. త్వరలో తెలుగులో!

  యాత్ర తర్వాత మమ్ముట్టి మరోమారు తెలుగు ప్రేక్షకులని పలకరించబోతున్నారు. మమ్ముట్టి నటించిన మధురరాజా చిత్రం త్వరలో తెలుగులో రాజా నరసింహాగా రిలీజ్ కాబోతోంది. 

 • sunny leone

  ENTERTAINMENT12, Jun 2019, 11:05 AM IST

  సన్నీ లియోన్ తో సునీల్- బ్రహ్మి?

  బాలీవుడ్ హాట్ బ్యూటీగా సన్నీ లియోన్ అక్కడి కుర్ర హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది. చేసేది ఐటెమ్ సాంగ్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. సన్నీ స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. 

 • sunny leone

  ENTERTAINMENT3, May 2019, 3:08 PM IST

  ఆయన కిస్ నచ్చుతుంది.. ఎందుకంటే?: సన్నీ లియోన్

  అందంలో తరగని అక్షయపాత్రగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ ఏం మాట్లాడినా అది వైరల్ అవ్వాల్సిందే. ప్రతి ఏడాది ఇంటర్నెట్ వరల్డ్ లో టాప్ లో నిలుస్తోన్న అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. 

 • sunnyleone

  ENTERTAINMENT24, Apr 2019, 9:38 AM IST

  అతడిని గుర్తుచేసుకొని ఏడ్చేసిన సన్నీ!

  నటి సన్నీలియోన్ తన అసిస్టెంట్ ప్రభాకర్ ను తలచుకొని కంటతడి పెట్టుకున్నారు. 

 • sunny leyone

  ENTERTAINMENT23, Apr 2019, 2:41 PM IST

  మీరు ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు.. సన్నీలియోన్ కామెంట్స్!

  పోర్న్ ఇండస్ట్రీలో సన్నీలియోన్ కి ఉన్న క్రేజే వేరు. అయితే అడల్ట్ ఫిలిమ్స్ లో నటించడం మానేసి బాలీవుడ్ లో స్థిరపడింది ఈ బ్యూటీ. 

 • sunny leone

  ENTERTAINMENT1, Apr 2019, 10:28 AM IST

  సన్నీలియోన్ తో కొహ్లీ.. షాకింగ్ వీడియో!

  ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్న నటి సన్నీలియోన్, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి ఉన్నారంటే అది మామూలు విషయమా..? కచ్చితంగా అందరి దృష్టి వీరిపై పడుతుంది. 

 • tollywood

  News31, Mar 2019, 1:33 PM IST

  సన్నీ పొలిటికల్ టచ్.. ఎంతవరకు వచ్చింది?

  సన్నీ లియోన్ పొలిటికల్ టచ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఇంకేమైనా ఉందా?.. ఇక ఆ సంగతి అటుంచితే అమ్మడి పాలిటికల్ టచ్ సినిమాలో ఉండబోతోందట

 • sunnyleone

  ENTERTAINMENT25, Mar 2019, 12:10 PM IST

  రెడ్ డ్రెస్ లో సన్నీ హాట్ అందాలు!

  సన్నీలియోన్ లేటెస్ట్ ఫోటోలు 

 • dhoni sunny

  CRICKET14, Mar 2019, 9:05 PM IST

  ధోనీయే నా ఫేవరెట్... క్రికెటర్‌గానే కాదు మరోలా కూడా : సన్నీ లియోన్

  మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ధనాధన్ ఇన్నింగ్సులకు, హెలికాప్టర్ షాట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక కీఫర్ గా అతడిని మించిన వారు లేదనడంలో అతిశయోక్తి లేదేమో. ఇక అతడు టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందించి కెప్టెన్ కూల్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇలా క్రికెట్ లోకాన్ని తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు ఓ బాలీవుడ్ సెక్సీ భామకు మాత్రం మరోలా నచ్చాడట. 

 • SUNNY

  ENTERTAINMENT11, Mar 2019, 12:35 PM IST

  సన్నీలియోన్ ని ఏడిపించిన నెటిజన్!

  బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల ఓ షోలో కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్భాజ్ ఖాన్ మీడియా ద్వారా వెల్లడించాడు.