రైలు దిగుతుండగా అదుపు తప్పి పడబోయిన మహిళను కాపాడిన పోలీసులు (వీడియో)

Dec 6, 2018, 11:25 AM IST

ముంబై : రైలు దిగుతున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు  అదుపు తప్పి పడబోతుండగా అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను కాపాడారు.