అభినందన్ వెన్నెముకకు గాయం, ఎలాంటి బగ్స్ లేవు

By narsimha lodeFirst Published Mar 3, 2019, 5:04 PM IST
Highlights

ఇండియన్ ఎయిర్‌వింగ్ కమాండర్ అభినందన్‌ శరీరంలో ఎలాంటి బగ్స్‌ లేవని డాక్టర్లు తేల్చారు. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌వింగ్ కమాండర్ అభినందన్‌ శరీరంలో ఎలాంటి బగ్స్‌ లేవని డాక్టర్లు తేల్చారు. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

రెండు రోజుల పాటు పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న అభినందన్‌ శుక్రవారం నాడు స్వదేశానికి చేరుకొన్నారు.  అభినందన్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు నిర్ధారించారు.

 

Sources: In the MRI scan of the Wg Cdr , the doctors did not find any bugs. The scan has also shown that there is an injury in his lower spine which could have happened due to his ejection from his MiG-21 after aerial engagement with an F-16. (file pic) pic.twitter.com/OyWEeGjDnY

— ANI (@ANI)

 

ఎంఆర్ఐ స్కాన్‌లో ఎలాంటి బగ్స్‌ లేవని డాక్టర్లు తేల్చారు. పాక్‌లో అభినందన్‌పై  స్థానికులు చేసిన దాడిలో పక్కటెముకలకు గాయాలు అయినట్టుగా వైద్యులు గుర్తించారు.  ఈ క్రమంలోనే  అభినందన్ వెన్నెముకకు గాయాలైనట్టుగా వైద్యులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

click me!