అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

By narsimha lodeFirst Published Mar 3, 2019, 11:38 AM IST
Highlights

వాఘా సరిహద్దుల్లో భారత్  అధికారులకు ఎయిరిండియా వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించిన వారిలో ఓ మహిళ కూడ ఉన్నారు. అయితే ఆ మహిళ ఎవరనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సాగుతోంది.

న్యూఢిల్లీ: వాఘా సరిహద్దుల్లో భారత్  అధికారులకు ఎయిరిండియా వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించిన వారిలో ఓ మహిళ కూడ ఉన్నారు. అయితే ఆ మహిళ ఎవరనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సాగుతోంది.

రెండు రోజుల పాటు  బందీగా ఉంచుకొన్న అభినందన్‌ ను శుక్రవారం నాడు వాఘా సరిహద్దులో భారత్‌కు పాక్ అప్పగించింది.  ఈ సమయంలో  అభినందన్‌తో పాటు ఓ మహిళ కూడ ఉన్నారు. 

అభినందన్ వెంట ఉన్న ఆ మహిళ డాక్టర్ ఫరీహా బుక్టి. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో భారత వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఆమె ఎఫ్ఎస్‌పీ.  ఇది భారత్లో ఇండియన్ పారెన్ సర్వీస్‌తో సమానం.  

ప్రభుత్వ విధుల్లో భాగంగా అభినందన్  అప్పగింతలో ఆమె పాల్గొన్నారు. గూఢచర్యం కేసులో పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొన్న కులభూషణ్ యాదవ్ కేసులో కూడ ఆమె పనిచేశారు.  జాదవ్ కుటుంబ సభ్యులు 2017లో ఇస్లామాబాద్‌లో ఫరీహా బుక్టి సమక్షంలోనే ఆయనను కలుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

భారత్‌ చేరిన వీర సైనికుడు అభినందన్

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

click me!