సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు స్వల్ప ఊరట

By ramya neerukondaFirst Published Oct 29, 2018, 3:43 PM IST
Highlights

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు ఢిల్లీ  హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. గురువారం వరకు ఆయనను అరెస్టు చేయడానికి వీలులేదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు ఢిల్లీ  హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. గురువారం వరకు ఆయనను అరెస్టు చేయడానికి వీలులేదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.  కాగా.. గత కొంతకాలంగా సీబీఐలో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సీబీఐ అధికారులను సెలవలపై పంపించారు. తనను సెలవులపై పంపించడంతోపాటు, తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే.. ఆ పిటిషన్ ని న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం వరకు రాకేష్ ఆస్తానాను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి వీలు లేదని తాజాగా న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. 

read more news

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

click me!