ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగంలో ఇండియా టాప్.. ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై వెచ్చించే సమయం ఎంతంటే..?

First Published Jul 26, 2021, 12:45 PM IST

 మొబైల్ అండ్ ఇంటర్నెట్ నేడు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రోజుల్లో అన్ని పనులు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్, మని ట్రాన్స్ఫర్, టికెట్ బుకింగ్ లేదా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏదైనా  కావచ్చు ఈ పనులన్నీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

ఈ ఉపయోగం వల్ల ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లపై కోసం వెచ్చించే సమయం కూడా పెరిగింది. ఒక కొత్త నివేదిక ప్రకారం, మొబైల్ వాడకం విషయంలో భారతీయులు మొత్తం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నారు.
undefined
జెడ్‌డినెట్ నివేదిక ప్రకారం మొబైల్ వాడకం విషయంలో బ్రెజిలియన్లు మొదటి స్థానంలో ఉన్నారు. బ్రెజిలియన్ ప్రజలు రోజుకు సగటున 5 గంటలు పైగా మొబైల్ ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానంలో ఇండోనేషియా ప్రజలు ఉన్నారు. ఇండోనేషియన్లు ప్రతిరోజూ మొబైల్‌పై సగటున 5 గంటలు గడుపుతారు. సర్వేలోని ఈ జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతీయులు ప్రతిరోజూ సగటున 4 గంటలు పైగా మొబైల్ ఉపయోగిస్తున్నారు.
undefined
జెడ్‌డినెట్ ఈ నివేదిక ప్రపంచంలోని 10 దేశాలు ఉన్నాయి. భారతదేశం తరువాత మొబైల్ వినియోగం విషయంలో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ 4 గంటల పాటు మొబైల్ ఉపయోగిస్తున్నారు. ఐదవ స్థానంలో మెక్సికన్లు, టర్కీ 6వ స్థానంలో, జపాన్ 7వ స్థానంలో, కెనడా 8వ స్థానంలో, అమెరికా 9వ స్థానంలో, బ్రిటన్ 10వ స్థానంలో ఉంది.
undefined
4. Your Smartphone:Your smarphone is perhaps the last thing you'd think of disinfecting, right? But, you are unlimitedly scrolling on an incredibly dirty surface. A 2018 study revealed that your smartphone is almost seven times dirtier than your toilet seat. A 2011 study by London School of Hygiene & Tropical Medicine also found that one in six smartphones were contaminated with faecal matter.This actually isn't surprising, when you think about it. Do you wash your hands everytime before touching your smartphone? No, right? In fact we take our smarphones everywhere, including the bathroom! Do use a soft cloth soaked with a disinfectant to clean your smartphone regularly.(Photo by Daria Shevtsova from Pexels)
undefined
click me!