సెక్స్ టాయ్‌ని పెళ్లాడిన బాడీ బిల్డర్... బొమ్మను తన ప్రేయసి అంటూ వింత వేషాలు...
First Published | Dec 26, 2020, 7:46 AM ISTకండలు పెంచినంత మాత్రాన, బుద్ధి పెరగదు. ఎంత కండలు తిరిగిన శరీరం ఉన్నా, బుర్రలో కాసింత గుజ్జు లేకపోతే వ్యర్థం. ఈ కజకిస్తాన్ బాడీ బిల్డర్‌ను చూస్తే ఇదే విషయం అర్థం అవుతుంది. కజకిస్తాన్కి చెందిన యురి టొలొచ్కో... నవంబర్ నెలలో ఓ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. డజను మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.