శృంగారం గురించి ఏ విషయమైనా ఆసక్తిగా ఉంటుంది. శృంగారం ఆస్వాదించాలనే కోరిక దాదాపు అందరిలోనూ ఉంటుంది. అయితే.. అది వారి పర్సనల్ విషయం కాకపోయినా.. ఇతరుల గురించి అయినా.. శృంగార సంబంధిత కథలైనా.. ఇలా ఏ విషయమైనా ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. అయితే.. వినడానికి కూడా ఇబ్బంది కలిగించే.. కొన్ని సెక్స్ కన్ఫెషన్స్ ని కొన్నింటిని కొందరు షేర్ చేసుకున్నారు. అవేంటో మీరు చదవండి...
‘నేను నా బాయ్ ఫ్రెండ్... కారులో సెక్స్ చేయడానికి ఇష్టపడతాం. నేను వేరే ప్రాంతంలో ఉండేదాన్ని. మా అమ్మనాన్న వేరే ఊర్లో ఉండేవారు. దీంతో.. వాళ్లకు దొరికిపోతాననే భయం నాకు లేదు. దీంతో ఒక రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ కారులో సెక్స్ ని ఎంజాయ్ చేశాం. అదే రోజు సడెన్ గా మా పేరెంట్స్..నా దగ్గరకు వస్తున్నామని ఫోన్ చేశారు. ఎయిర్ పోర్టు కి వచ్చి పికప్ చేసుకోమన్నారు. దీంతో.. వెంటనే బయలుదేరి వెళ్లాను. అయితే.. కారులో ఒక ఖాళీ కండోమ్ ని మా అమ్మ గుర్తించింది. ఆ తర్వాత.. ఆమె నన్ను చూసిన చూపు.. ఇప్పటికీ మర్చిపోలేను’ అంటూ ఓ యువతి తన అనుభవాన్ని చెప్పడం గమనార్హం.
‘ నా గర్ల్ ఫ్రెండ్ కి రెండేళ్ల కుక్క పిల్ల ఉంది. దాని పేరు సోఫీ. నేను వెళ్లినప్పుడు కూడా సోఫీతో ఆడుకుంటూ ఉంటాను. అది ఎప్పుడూ నా గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మేము సెక్స్ లో పాల్గొన్నప్పుడు కూడా అది మమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఓసారి అది కూడా.. ఓ టెడ్డీతో మేము చేస్తున్నట్లు చేయడం చూసి షాకయ్యాను’ అంటూ ఓ వ్యక్తి తన అనుభవాన్ని తెలియజేశాడు.
‘ నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒకసారి ఓ షాపింగ్ మాల్ కి వెళ్లాం. అక్కడ రద్దీ కాస్త తక్కువగా ఉండటంతో.. మేము రొమాన్స్ చేసుకోవడం మొదలుపెట్టాం. కొందరు మమ్మల్ని గమనిస్తున్నారని తెలిసినా.. మాకు అది చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. కానీ... తర్వాత మమ్మల్ని చూసి ఓ చిన్న పిల్లాడు... నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ అడగడం మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసింది..’
‘ నేను, నా బాయ్ ఫ్రెండ్ స్నేహితులతో కలిసి ఒకరి ఇంట్లో పార్టీ చేసుకున్నాం. అందరం బాగా తాగేసి ఉన్నాం. దీంతో.. అందరూ నిద్రపోయారని భావించి.. అక్కడ నేను, నా బాయ్ ఫ్రెండ్ కలయికలో పాల్గొన్నాం. అయితే.. మాకు తర్వాతి రోజు తెలిసిన విషయం ఏమిటంటే.. మా ఫ్రెండ్స్ ఎవరూ నిద్రపోలేదు. వారు మమ్మల్ని చూసేసారు అని. ఆ విషయం చాలా ఇబ్బందిగా అనిపించింది.’
‘నేను వ్యాపార పర్యటన కోసం వెనిస్‌కు వెళ్ళాను . అక్కడ ఒకసారి రాత్రి నేను రెస్టారెంట్‌లో మద్యం సేవించాను. తర్వాత ఒక అందమైన వ్యక్తి వచ్చి నాకు డ్రింక్ కొనమని ఆఫర్ చేశాడు. ఒక దాని తర్వాత మరొకటి.. అలా ఎక్కువ తాగేశాం. తర్వాత.. ఇద్దరం కలిసి సెక్స్ లో పాల్గొన్నాం. అతను చాలా బాగా నాతో గలిపాడు. తర్వాత రోజు ఉదయం తన కోసం నేను ప్యాన్ కేక్స్ చేయడం మొదలుపెట్టాను. అయితే.. అతను.. మరొకరి దగ్గరకు వెళ్లాలని.. నన్ను డబ్బులు అడిగాడు. తాను గడిపిన వ్యక్తి.. మేల్ ప్రాస్టిట్యూట్ అనే విషయం అప్పటి వరకు నాకు తెలీదు.’