sex
ఈ రాశి వారిది చిన్నపిల్లల మనస్తత్వం. చాలా హాయిగా ఉంటారు. ఇదే వారి బెడ్ రూంలోనూ ప్రతిబింబిస్తుంది. వారు మంచంమీద కూడా సరదాగా ఉండేలా చేస్తుంది. ధనుస్సు రాశికి చెందిన పురుషులు, మహిళలు సెక్స్ విషయంలో కొన్ని ప్రత్యేకతలను ఇష్టపడతారు. అవేంటో చూడండి..
Sex in fashion
"ఈ సాహసోపేతమైన రాశి.. సెక్స్ విషయంలోనూ అంతే సాహసోపేతంగా ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకే బెడ్ రూంలోనూ తమ భాగస్వాములతో ఆ బంధంలో అంతే అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం అన్వేషిస్తారు. వారు తమ భాగస్వాములతో ఆసక్తికరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి, ప్రయోగాలు చేయడానికి భయపడరు. "
నవ్వుతూ.. సెక్స సమయంలో వీరు చాలా జోవియల్ గా ఉంటారు. నవ్వుతారు, నవ్విస్తారు. తమాషాగా ఉంటారు. ఆటలు ఆడతారు. ఆటపట్టిస్తారు. అలా నెమ్మదిగా తమ భాగస్వామిని శృంగారమనే రెజ్లింగ్ లోకి దింపుతారు. తమ భాగస్వాములు అలాగే ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్ శృంగారం వీరికి బోర్ కొడుతుంది. అందుకే కొత్తగా ట్రై చేయాలని చూస్తారు.
బంధనాలంటే భయం : ధనుస్సు రాశివాళ్లు మీరు చూస్తున్న BDSM వారిలోకి రారు. వారు అలాంటి సెక్స్ నుండి పారిపోతారు. వాళ్ళకు బంధనాలు ఇష్టం ఉండదు. శృంగారంలో కట్టేయడం, బంధించడం వారికి ఇష్టం ఉండదు. కాబట్టి వీరితో శృంగారం సమయంలో ఇళాంటి సాహసాన్ని గురించి కూడా ఆలోచించవద్దు. అంతేకాదు కనీసం దీనిగురించి చర్చించినా వాళ్లు భయపడతారు.
కోపం : శృంగారంలో తాము ఎలా ఉంటారో.. తమ భాగస్వామి కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అలా లేకపోతే కోపానికి వస్తారు. తొందరగా సహనం నశిస్తుంది.
ఓరల్ సెక్స్ : ఈ రాశివారు అందరూ అని కాదు.. గానీ.. ధనుస్సు రాశివారు ఓరల్ సెక్స్ లో తోపులు. ఈ విషయంలో చాలా నెమ్మదిగా , స్థిరంగా ఉంటారు. తొందరపాటు చూపించరు.
వీరికి సెక్స్ లో డాగీ స్టైల్ బాగా ఇష్టం. ఈ రాశిచక్రం స్త్రీలకు కొన్నిసార్లు కౌగర్ల్ పొజిషన్ ఇష్టపడతారు. ఇక వీరికి డేటింగ్ లో ఉన్నప్పుడు ప్రతిరోజూ శృంగారం కావాలనుకుంటారు. ఒకసారి రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాక బద్ధకంగా మారిపోతారు.
వీరికి సెక్స్ లో డాగీ స్టైల్ బాగా ఇష్టం. ఈ రాశిచక్రం స్త్రీలకు కొన్నిసార్లు కౌగర్ల్ పొజిషన్ ఇష్టపడతారు. ఇక వీరికి డేటింగ్ లో ఉన్నప్పుడు ప్రతిరోజూ శృంగారం కావాలనుకుంటారు. ఒకసారి రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టాక బద్ధకంగా మారిపోతారు.