గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?
- అవును, గర్భిణీలు వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగవచ్చు. అంతేకాకుండా ఇది గుండెల్లో మంట, ఉదయం వచ్చే సమస్యలను సరిచేయడానికి సహాయపడుతుంది.
- అలాగే మీరు వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
గమనిక: మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్య వంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే కొబ్బరి నీళ్లు తాగాలి.