చలిని తట్టుకోవడానికి సరైన మార్గాలు ఇవే..
చలిని తగ్గించుకోవడానికి మద్యం తాగడం ప్రమాదకరం. దీనికి బదులుగా నిపుణులు సూచించే సురక్షిత మార్గాలు ఇవి.
* ఉన్నిదుస్తులు, మఫ్లర్లు, గ్లౌవ్స్ ధరించడం
* సూప్, టీ, హాట్ వాటర్, విటమిన్ C పండ్లు తీసుకోవడం
* గది లోపల వేడి వాతావరణం కల్పించడం
* చర్మానికి మాయిశ్చరైజర్‌లు ఉపయోగించడం
* వృద్ధులు, పిల్లలు రాత్రివేళ బయటకు వెళ్లకూడదు
చలిలో మద్యం తాగడం తాత్కాలికంగా సౌకర్యంగా అనిపించినా, దాని ప్రభావం శరీరంపై ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి చలి నుంచి రక్షణకు “పెగ్గు” కాదు, ప్రమాదం తప్పించుకోవడమే నిజమైన జాగ్రత్త.