విష్ణుప్రియా హాట్‌ డాన్సు కి పరువాలు షేక్‌.. పొట్టి స్కర్ట్ లో థైస్‌ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు

First Published May 19, 2022, 10:23 AM IST

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియాకి సోషల్‌ మీడియాలో ఉండే ఫాలోయింగ్‌ ఏం రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. కానీ వారిని చాలా రోజులుగా డిజప్పాయింట్‌ చేస్తుంది. దీంతో ఇప్పుడు హాట్‌ డాన్స్ తో రెచ్చిపోయింది విష్ణుప్రియా. ఇంటర్నెట్ షేక్‌ చేస్తుంది. 

తాజాగా యాంకర్‌ విష్ణుప్రియా(Vishnu Priya) ఓ హాట్‌ డాన్సు వీడియోని అభిమానులతో పంచుకుంది. ఇందులో ఓ తమిళ సాంగ్‌కి డాన్సు వేస్తుంది విష్ణుప్రియా. తాజాగా పంచుకున్న ఈ రీల్‌ వీడియో సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. Vishnu Priya Hot Dance Video.

ఇందులో విష్ణుప్రియా(Anchor Vishnu Priya) ఎద అందాలను గట్టిగా ఎగ్గట్టింది. పొట్టి స్కర్ట్ ధరించింది. ఆమె చేసే హాట్‌ డాన్సుకి పరువాలు షేక్‌ అవుతుండటంతో నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. మరోవైపు ఆమె పొట్టి స్కర్ట్ లేచిపోవడంతో కుర్రాళ్ల కొంప కొల్లేరవుతుందట. 
 

Latest Videos


ఈ వీడియోని స్క్రీన్‌ షాట్లని పంచుకుంటూ నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు. విష్ణు ప్రియభారీ పరువాల విందుకి పిచ్చెక్కిపోతున్నారు. హాట్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. విష్ణు ప్రియా ఇలాంటి హాట్‌ వీడియోలు పంచుకోవడం కొత్త కాదు, తరచూ ఆమె రీల్స్ చేస్తూ వాటిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. 

అయితే ఈ సారి మాత్రం ఆ డోస్‌ మరింతగా పెంచింది. హాట్‌ డోస్‌ పెంచడంతో ఆమె అభిమానులే బిత్తరపోతున్నారు. పొట్టిస్కర్ట్ లో ఇలాంటి డాన్సులు అవసరమా అంటున్నారు. స్కర్ట్ ఊగిపోవడంతో ఆమె హాట్‌ థైస్‌ విందుకి మరింతగా చిత్తైపోతున్నారు. మొత్తంగా విష్ణు ప్రియా చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే సెక్సీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న విష్ణు ప్రియా చాలా రోజులుగా తన గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకోలేదు. ఇంకా చెప్పాలంటే తన నుంచి మంచి హాట్‌ ఫోటోలు రావడం లేదు. కేవలం ఒకటి అర చిన్న చిన్న పిక్స్, వీడియోలు తప్ప వారిని సంతృప్తి పరిచే గ్లామర్‌చిత్రాలు రాకపోవడంతో డిజప్పాయింట్‌ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడీ వీడియోతో కాస్త రిలీఫ్‌నిస్తుంది విష్ణు ప్రియ. 

`పోరా పోవే` షోతో పాపులర్‌ అయ్యింది విష్ణు ప్రియా. ఆ తర్వాత పలు షోస్‌లో మెరిసింది. `బొమ్మ అదిరింది`లోనూ కనువిందు చేసింది. దీంతోపాటు అడపాదడపా `జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. `కామెడీ స్టార్స్` లోనూ తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తుంది. అయితే ఆమెకంటూ ఇప్పుడు సెపరేట్‌గా ఓ పెద్ద షో లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకి గురి చేస్తుంది. 

మరోవైపు మధ్యలో సినిమాల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది విష్ణుప్రియా. ఆ మధ్య ఓ ఓటీటీ ఫిల్మ్ లో మెరిసింది. వెండితెరపై కూడా రాణించలేకపోతుంది. దీంతో బుల్లితెరనే నమ్ముకుని ఉందీ హాట్‌ యాంకర్‌. మరి ఎప్పుడు బ్రేక్‌ వస్తుందో, ఎప్పుడు సరైన షో దొరుకుతుందో చూడాలి. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తరచూ ఇలా హాట్‌ వీడియోలు,ఫోటోలు పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోందీ హాట్‌ బ్యూటీ. 
 

click me!