బాలయ్య బ్యూటీ నడుము, నాభి అందాలు ఇలా చూస్తే ఫ్యూజులు అవుట్.. వేదిక కిల్లింగ్ హాట్ షో

First Published Jan 5, 2023, 4:21 PM IST

నాజూకైన అందం, అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. మూడు పదుల వయసులో కూడా వేదిక నాజూకైన అందంతో, అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది.

నాజూకైన అందం, అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది. దీనితో ప్రస్తుతం వేదికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

మూడు పదుల వయసులో కూడా వేదిక నాజూకైన అందంతో, అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో వేదిక చివరగా బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేదిక అభిమానులని తరచుగా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తన గ్లామరస్ పిక్స్ తో కనువిందు చేస్తోంది. తాజాగా వేదిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు అంతా ఆమె అందం గురించే చర్చించుకుంటున్నారు. 

ఆమె గ్లామర్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతోంది. మూడు పదుల వయసు దాటినా ఈ హాట్ బ్యూటీ 16 ఏళ్ల వయసు తరహాలో సన్నని మెరుపు తీగలా వయ్యారాలు ఒలకబోస్తోంది. 

స్టార్ హీరోయిన్లు సైతం అసూయ పడే అందం అంటూ కీర్తిస్తున్నారు. ఇంత అందాల దేవత స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. వేదిక అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు పెట్టుకోదు. 

ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వేదిక మైండ్ బ్లోయింగ్ అనిపించేలా నడుము సొగసు చూపిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. వేదిక నడుము సొగసు చూపించడంలో ప్రత్యేకమైన స్టయిల్ ఫాలో అవుతుంది. ముఖ్యంగా ఆమె నాభి సొగసు చూస్తే కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతాయి. 

కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేలా ఉన్న నాజూకు ఒంపు సొంపులతో వేదిక విరహవేదన అనుభవిస్తున్న ఇచ్చిన ఫోజులు అదుర్స్. వైట్ టాప్, జీన్స్ ప్యాంట్ లో వేదిక స్టన్నింగ్ అనిపించేలా నడుము అందాలు ఆరబోస్తోంది.  

మొత్తంగా వేదిక తన గ్లామరస్ పిక్స్ తో యువతకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. మూడు పదుల వయసు దాటినప్పటికీ వేదిక చేస్తున్న అందాల రచ్చ అమేజింగ్ అనే చెప్పాలి. 

click me!