షేపు అదిరింది.. సొగసు చూడమంది.. స్లీవ్‌ లెస్‌ పింక్‌ డ్రెస్‌లో రెచ్చగొడుతున్న వర్షిణి!

First Published May 23, 2021, 8:19 PM IST

వర్షిణి సౌందరాజన్‌ సొగసు చూడతరమా అంటోంది. స్లీవ్‌ లెస్‌ పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలను కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సెక్సీ షేప్‌తో అదగొడుతుందీ కామెడీ స్టార్స్ భామ. 

తన ఫ్యాన్స్ కి వర్షిణి సౌందరాజన్‌ కన్నువిందు చేసింది. సండే సందర్భంగా అందాల విందు వడ్డించి ఖుషీ చేస్తుంది. స్టీవ్‌ లెస్‌ పింక్‌ గౌనులో హోయలు పోయింది.
undefined
సొగసు చూడతరమా అంటూ వయ్యారాలు ఒలకబోసింది. కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేసేసింది. సండేట్రీట్‌ అదిరిందమ్మా అనేంతగా గ్లామర్‌ షో చేసింది.
undefined
ఇలా వర్షిణిసౌందరాజన్‌ షేపు చూస్తే నెటిజన్లు మతులు గతులు తప్పుతున్నాయని చెప్పొచ్చు. పింగ్‌ గౌను ఎగిరిపోతుంటే, తొడ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది.
undefined
తొడలు బాగున్నాయి.. పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్నావ్‌ వర్షిణి అని, షేపు అదిరిందని, ఫిగర్‌ సెక్సీగా ఉందని నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
undefined
టీవీ షో కోసం వర్షిణి ఇలా అందాలు ఆరబోసింది. ఫోటో షూట్‌లతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సమ్మర్‌లో హీటు పెంచుతుంది.
undefined
ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.
undefined
సండే సందర్భంగా ఓ సెల్ఫీ పిక్ ని పంచుకుంది వర్షిణి. ఈ ఫోటో సైతం ఆకట్టుకుంటుంది.
undefined
`ఢీ`లో హైపర్‌ ఆదితో పులిహోర కలిపిన వర్షిణి ఆషో నుంచి బయటకు వచ్చింది. కొంత గ్యాప్‌తో స్టార్ మాలో `కామెడీ స్టార్స్`కి యాంకరింగ్‌ చేస్తుంది. ఇందులో అటు డాన్సులు, ఇటు అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
click me!