ఇలియానా నడుములోనూ ఇన్ని వొంపులు చూడలేదు.. బెల్లీ షోతో చూపుతిప్పుకోనివ్వని `వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల

First Published Jun 5, 2021, 9:56 PM IST

`వకీల్‌సాబ్‌` భామ అనన్య నాగళ్ల తన బెల్లీ షోతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. గోవా బ్యూటీ ఇలియానా నడుములో కూడా ఇన్ని వొంపులు చూడలేదు. అంతగా తన నడుమందాలతో కైపెక్కిస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. 
 

`మల్లేషం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంతో మెస్మరైజ్‌ చేసింది.
undefined
అందులో కాస్త అమాయకత్వంతోనూ కూడిన పాత్రలో అలరించింది. కానీ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ విషయంలో రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
undefined
వరుసగా తన బొడ్డు అందాలను,నడుము అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నెట్టింట మంటలు పెడుతుందీ అందాల భామ.
undefined
లేటెస్ట్ గా పంచుకున్న అనన్య హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. గోవా బ్యూటీ ఇలియానా నడుములోనూ ఇన్ని వొంపులు చూడలేదంటున్నారు నెటిజన్లు.
undefined
ఇలియానాని మించిన నడుమందాలతో కుర్రాళ్ల మధ్య గొడవలు పెడుతుందంటున్నారు. ఈ అమ్మడి నడుముని చూసేందుకు ఎగబడుతున్నారట.
undefined
ఇటీవల అనన్య పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సైతం వైరల్‌ అయ్యాయి.
undefined
అనన్య ఇటీవల `ప్లేబ్యాక్‌` చిత్రంతోనూ ఆకట్టుకుంది. ఇందులో బోల్డ్ రోల్‌ లో మెస్మరైజ్‌ చేసింది.
undefined
తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకి వెనకడుగు వేస్తుంటారు. కానీ అనన్య మాత్రం నో బౌండరీలు అంటోంది.
undefined
ఈ అమ్మడి దూకుడు చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్‌లో కమర్షియల్‌ హీరోయిన్‌గా పాతుకుపోతుందనిపిస్తుంది.
undefined
తెలుగమ్మాయిలకు, స్టార్‌ హీరోయిన్లకి షాక్‌ ఇవ్వడం ఖాయమంటున్నారు ట్రేడ్‌ వర్గాలు.
undefined
click me!