ఒంటిపై ఉన్న ఓణీ తీసేసి బొడ్డు చూపిస్తున్న వకీల్ సాబ్ అనన్య... ఆ నడుము వంపు మతిపోగోడుతిందిగా!

First Published Apr 11, 2021, 3:24 PM IST

మొన్నటివరకు చిన్న చిన్న సినిమాలలో నటించిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ, వకీల్ సాబ్ మూవీలో నటించడం ద్వారా బంఫర్ ఛాన్స్ కొట్టేశారు. వకీల్ సాబ్ మూవీ అనన్యకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. 
 

కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక రోల్ కావడంతో అనన్య పేరు కూడా అందరి నోళ్ళలో నానుతుంది. వకీల్ సాబ్ చిత్ర కథలో భాగమైన ముగ్గురు అమ్మాయిలలో ఒకరిగా అనన్య చేశారు.
undefined
ఇక వకీల్ సాబ్ మూవీ గురించి పొగిడే ప్రతి పరిశ్రమ ప్రముఖుడు, నివేదా, అంజలి పేర్లతో పాటు అనన్య పేరు కూడా ప్రస్తావిస్తున్నారు.
undefined
అనన్య సైతం అద్భుతంగా నటించారంటూ కొనియాడుతున్నారు. ఇది ఒక విధంగా అనన్యకు మేలు చేసే అంశమే.
undefined
లాక్ డౌన్ తరువాత విడుదలైన అతిపెద్ద మూవీ వకీల్ సాబ్ కావడంతో పాటు, ఈ ఏడాదికి గానూ అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది, వకీల్ సాబ్.
undefined
వకీల్ సాబ్ మూవీతో అనన్య దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డారు. ఆ ఫేమ్ అనన్యకు టాలీవుడ్ లో సోలో హీరోయిన్ గా అవకాశాలు తీసుకొచ్చే అవకాశం కలదు.
undefined
గతంలో అనన్య ప్రియదర్శికి జంటగా మల్లేశం మూవీలో నటించారు. బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీలో మల్లేశం భార్య రోల్ లో ఆమె కనిపించారు. అలాగే ఒకటి రెండు చిన్న సినిమాలు చేశారు అనన్య.
undefined
తెలుగు అమ్మాయిల పట్ల పరిశ్రమలో వివక్షత ఉందని ఓపెన్ గానే చెప్పిన అనన్య, ఏ పాత్రకైనా సిద్ధం అంటూ చెప్పారు. అలాగే బోల్డ్ రోల్ కూడా చేయను అనేలా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది అనన్య.
undefined
తాజాగా లంగా ఓణీ ధరించిన అనన్య సూపర్ హాట్ గా కనిపించారు.
undefined
ఒంటి మీద ఉన్న ఓణీ భుజాన వేసుకొని, నడుము ఒంపులతో పాటు, బొడ్డు అందాలు చూపించి, చెమటలు పట్టించారు.
undefined
అనన్య లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ ఫోటో
undefined
click me!