Krithi Shetty: బెడ్‌పై `ఉప్పెన` భామ పరువాలు.. ఆ లేలేత అందాలను చూస్తే తట్టుకోవడం కష్టమే!

First Published Nov 18, 2021, 4:22 PM IST

`ఉప్పెన` చిత్రంతో తెలుగునాట ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది కృతి శెట్టి. ఇందులో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. అద్భుతమైన నటనతో కుర్రాళ్లకి గిలిగింతలు పెట్టింది. డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకున్న బేబమ్మ గ్లామర్‌ సైడ్‌ నెమ్మదిగా ఓపెన్‌ అవుతుంది. 

కృతి శెట్టి(Krithi Shetty) తాజాగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. ఇందులో కొంటెగా కవ్విస్తూ, చిలిపి నవ్వులొలికిస్తూ గిలిగింతలు పెడుతుంది. కొంటెతనం, విరహం, మోహం ఇలా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో దిగిన ఫోటోలను పంచుకుంది కృతి శెట్టి. బెడ్‌పై పరువాలు పోతూ ఈ బ్యూటీ షేర్‌ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు కుర్రాళ్లకి మతిపోగొడుతున్నాయి. ఓవర్‌ నైట్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఎంతటి షాకిచ్చిందో, ఇప్పుడు కాస్త హాట్‌నెస్‌ని జోడించిన పిక్స్ ని పంచుకుని ఆశ్చర్యానికి గురి చేస్తుంది Krithi Shetty. 
 

కృతి శెట్టి లేటెస్ట్ గా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. బెడ్‌పై కూర్చుని పరువాలు పోయింది. బెడ్‌పై పరువాల విందుని వడ్డించిందని చెప్పొచ్చు.  జనరల్‌గా ముద్దుగా, క్యూట్‌గా కనిపించే కృతి శెట్టిలో ఇప్పుడు హాట్‌నెస్‌ తోడయ్యింది. గ్లామర్‌ యాంగిల్‌ మిక్స్ అయ్యింది. ముఖంలో విరహం, మోహం మేళవింపు కనిపిస్తుంది. 
 

ఎలాంటి గ్లామర్‌ షో లేకుండా `ఉప్పెన` చిత్రంలో అమాయకపు పాత్రలో మెప్పించింది. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అలాంటి బ్యూటీ నెమ్మదిగా గ్లామర్‌ యాంగిల్‌ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలను చూస్తుంటే ఎవరికైనా అలాంటి ఫీలింగే కలుగుతుంది. కృతి శెట్టి తాను అన్ని రకాల పాత్రలు చేయగలననే సిగ్నల్స్ ఇస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

ఈ సందర్బంగా కృతి శెట్టి మంచి సందేశాన్ని అందించింది. తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ, అందం గురించి చెప్పింది కృతి. `అందం అనేది మిమ్మల్ని మీరు పట్టుకునే విధానంలో ఉంటుంది. ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారనేదానిపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో మీరు ప్రేమించే విధానం, ఇతరులకే కాదు, మిమ్మల్ని ప్రేమించే విధానం బట్టి ఉంటుంది అని చెప్పింది కృతి శెట్టి. ఆత్మలో అందంగా ఉండండి అని తెలిపింది. 
 

మొత్తంగా అందం అనేది బయటకు కనిపించే రూపం కాదని, అది మన ప్రవర్తనలో, బాడీ లాంగ్వేజ్‌లో, ఇతరులతో మనం మెలిగే విధానంలో, ముఖ్యంగా మన ఆత్మలో ఉంటుందని చెప్పింది. దీనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అభినందిస్తున్నారు. 
 

మరోవైపు కృతి శెట్టిని మాత్రం అభిమానులు బేబమ్మగానే పిలుస్తున్నారు. బేబమ్మసూపర్‌ అంటూ అభినందిస్తున్నారు. ఆమె క్యూట్‌ అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కృతి ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

`ఉప్పెన` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న కృతి శెట్టికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అందుకు తగ్గట్టగానే బిజీగా ఉంది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టింది. దీనిలో భాగంగా ఆమె నటిస్తున్న `బంగార్రాజు` చిత్రం నుంచి కృతి ఫస్ట్ లుక్‌ని పంచుకున్నారు. ఇందులో నాగలక్ష్మీగా నటిస్తుంది కృతి. నాగచైతన్యకి జోడీగా నటిస్తుంది. నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం ఎలిసిందే. 
 

వీటితోపాటు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌ హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగ్వల్‌ చిత్రంలో రామ్‌కి జోడీగా నటిటిస్తుంది. అలాగే నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరికొన్నిసినమాలు ఆమెని వరించబోతున్నట్టు తెలుస్తుంది. 
 

నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. సాయిపల్లవి మరో కథానాయికగా నటిస్తుంది. తాజాగా గురువారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో కృతి లుక్‌ సైతం కట్టిపడేస్తుంది.

also read: Shyam Singha Roy Teaser: స్త్రీ ఎవడికి దాసి కాదు, ఆఖరికి దేవుడికి కూడా..మీసం తిప్పిన నాని

click me!