అయితే, నిన్న ముంబైలో నిర్వహించిన ‘గ్రేజియా ఇండియా’ ఈవెంట్ లో రష్మిక మందన్న పాల్గొంది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బెల్డ్, కరాటేకు సంబంధించిన డ్రెస్ ను ధరించి హాజరైంది. ప్రస్తుతం ఈ డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. దీంతో కరాటే క్వీన్ లా ఉందంటూ.. ట్రోలర్స్ తెగ ఆడేసుకుంటున్నారు.