బిపాసా బసుతో ఎఫైర్.. రానా రియాక్షన్ ఏంటంటే...!

First Published Dec 16, 2020, 4:07 PM IST

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిపై చాలా ఎఫైర్ రూమర్స్ రావడం జరిగింది. వాటిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు ఒకరు. దమ్ మారో దమ్ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలపై రానా ఏమన్నాడంటే... 

2011లో విడుదలైన దమ్మారోదమ్మూవీలో బీచ్ లో హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయారు రానా, బిపాసా. ఆ సినిమా షూట్ సమయంలో వీరిద్దరూప్రేమలో పడ్డారనిబాలీవుడ్ మీడియా కోడై కూసింది.
undefined
అనేక ఇంటర్వ్యూలలో దీనిపై ఈ ఇద్దరు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో తెలియజేశారు.
undefined
''మేము కేవలం మంచి మిత్రులం మాత్రమే... మా స్నేహం భవిష్యత్ లో కూడా కొనసాగుతుంది. దమ్మారో దమ్చిత్రంలోనటించిన అభిషేక్ తో పాటు అందరూ నాకు మిత్రులే. నేను మరొకరినిఇష్టపడుతున్నాను, తాను బాలీవుడ్ కి చెందిన అమ్మాయి కాదు. అయితే తన గురించి ఇప్పుడే చెప్పడం బాగోదు. బిపాసాతో డేటింగ్ రూమర్స్ తో నేను విసిగిపోయాను. అందుకే ఈ విషయం వదిలేద్దాం'' అని రానా ఓ సంధర్భంలో తెలియజేశారు.
undefined
''నిరాధారమైన ఈ ఆరోపణలకు త్వరలోనేతెరపడుతుందని అనుకుంటున్నాను. కలిసి తిరగడం, మాట్లాడుకున్నంత మాత్రం ప్రేమిస్తున్నట్లు కాదు. చాలా కాలం తరువాత నాపైడేటింగ్, బ్రేకప్ వార్తలుమొదలయ్యాయి'' అని రానాతో ఎఫైర్ గురించి బిపాసాతెలియజేశారు.
undefined
ఇక హైదరాబాద్ ఓ ఛారిటీప్రోగ్రాం కోసం వచ్చిన బిపాసా... రానాను చూసి కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారట. వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి కూడా ఇష్టపడని నేపథ్యంలో వీరి ప్రేమ కథ చేదుగా ముగిసినట్లు వార్తలు వచ్చాయి.
undefined
click me!