ఎద సొంపులు, నడుము వంపులు అందాలను సరికొత్తగా చూపించిన అనసూయ... ఈ కోణంలో మరింత హాట్ గా!

First Published Jun 24, 2021, 5:48 PM IST

అనసూయ కనిపిస్తే చాలు కుర్రాళ్ళ కళ్ళలో స్పార్క్ కనిపిస్తుంది. చూడగానే జిగేల్ మనిపించే అందం అనసూయ సొంతం. హైట్ కి దగ్గ ఫిగర్ తో సాలిడ్ పరువాలు మైంటైన్ చేస్తుంది అనసూయ. 
 

ఆకర్షించే అందం, కష్టపడే తత్త్వం ఉండాలే కానీ జీవితం ఎప్పుడైనా మలుపు తిరుగుతుంది అనడానికి అనసూయనే నిదర్శనం. ఓ కంపెనీలో హెచ్ ఆర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, నటిగా మారారు.
undefined
ఆమె జీవితంలో దశలు చూసుకుంటే స్ఫూర్తి కలగాల్సిందే.  దక్కింది ఇదేలే అని సరిపెట్టుకోకుండా, అందివచ్చిన అవకాశాలను నిచ్చెనగా పేర్చుకుంటూ పైకి ఎదిగింది. బస్ చార్జెస్ కి డబ్బులు లేక నడిచిపోయిన ఆమె, ఇప్పుడు లగ్జరి కార్లలో తిరుగుతున్నారు.
undefined
కొంచెం లేటుగా అనసూయ కెరీర్ మొదలైంది. ఆమెకున్న టాలెంట్, గ్లామర్ కి ముందుగా మేలుకుంటే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయేదేమో. ప్రేమ పెళ్లి చేసుకున్న అనసూయ పరిశ్రమకు రాక ముందే తల్లి కూడా అయ్యారు.
undefined
జబర్దస్ షో ఆమె లైఫ్ మార్చివేసింది. ఆ షోతో అనసూయ బాగా పాప్యులర్ కావడంతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగారు. పలు బుల్లితెర షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
ప్రస్తుతం నటిగా అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీలక రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో ఓ రోల్ దక్కించుకున్నారు అనసూయ.
undefined
అలాగే కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ ఖిలాడి చిత్రాల్లో కూడా అనసూయ నటిస్తున్నారు. ఇక ఇతర బాషలలో కూడా అనసూయ ఆఫర్స్ అందుకోవడం విశేషం.
undefined
తమిళులంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ, మలయాళంలో మమ్ముట్టి మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తున్నారు.
undefined
మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను తన సోకులుతో షేక్ చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి టూ హాట్ గా ఫోజులిచ్చారు. లేటెస్ట్ ఫోటో షూట్ అనసూయ అందాలు సరికొత్తగా కనిపిస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
click me!