ఈ సందర్భంగా సలార్ షూటింగ్ కు సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ విషయానికొస్తే ప్రభాస్ ఏక కాలంలో ఇటు ‘సలార్’.. అటు ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు. 15 రోజులు Salaarకు, మరో 15 రోజులు Project K సెట్స్ కు హాజరవుతూ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తున్నారు.