స్కిన్ షోలో ఇది నెక్ట్స్ లెవల్.. మతిపోయే పోజులిస్తూ శ్రద్ధా దాస్ అందాల ఆరబోత.. నెట్టింట గ్లామర్ బ్యూటీ రచ్చ..

First Published Sep 3, 2022, 5:07 PM IST

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das) చేస్తున్న ఫొటోషూట్లు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండా నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా శ్రద్ధా పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

హాట్ భామా, హీరోయిన్ శ్రద్ధా దాస్ గ్లామర్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అందాలను విందు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ మంటలు రేపుతోంది. వరుప ఫొటోషూట్లతో యంగ్ బ్యూటీ  చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. 
 

హీరోయిన్లు తమ అభిమానులను నిత్యం సోషల్ మీడియా ద్వారా ఏదోరకంగా ఖుషీ చేస్తూనే ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు,  సినీ విశేషాలను పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతుంటారు. అలాగే క్రేజీగా ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లకు ఐఫీస్ట్ ను కూడా కలుగజేస్తున్నారు.  
 

గత కొంత కాలంగా హీరోయిన్లు తమ సినిమాలను ఎక్కువగా ఇంటర్నెట్ లోనే ప్రమోట్ చేసుకుంటున్నారు. మతిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అందాల విందు చేస్తున్నారు. క్రేజీ ఫొటోషూట్లతో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగానే హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ కూడా ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తోంది. 

తాజా ఫొటోల్లో శ్రద్ధా దాస్ లుక్  హీట్ పుట్టిస్తోంది. టాప్ అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్లలో కాకరేపుతోంది. స్కిన్ షోతో నెట్టింట మంటలు రేపుతోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ సెగకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రద్ధా ఫొటోషూట్స్ కు కుర్రకారుకు ఊపిరాడకుండా చేస్తోంది. 

క్రిస్ క్రాస్ బ్లౌజ్ ధరించిన శ్రద్ధా ఎద అందాలను చూపిస్తూ కవ్వించేలా ఫొటోలకు పోజులిచ్చింది. నడుము, నాభీ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మత్తెక్కించే చూపులు, మెరిసిపోతున్న చర్మానికి యువత చిత్తైపోతోంది. అన్నీ యాంగిల్లో ఫొటోలకు పోజులిస్తూ శ్రద్ధా చేసిన అందాల ప్రదర్శన మామూలుగా లేదు. 
 

శ్రద్ధా దాస్ తాజాగా నటించిన చిత్రం ‘అర్థం’ (Arrtham). ఈ థ్రిల్లర్ ఫిల్మ్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. విభిన్న పాత్ర ద్వారా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. గతంలో గ్లామర్ రోల్స్ కే పరితమైన ఈ హాట్ బ్యూటీ రూటు మార్చింది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. 
 

గతేడాదే ప్రారంభమైన ఈచిత్రం ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. చిత్రాన్ని దర్శకుడు మణికాంత్ తలగుటి డైరెక్ట్ చేశారు. రాధిక శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించారు. మినెర్వ పిక్చర్స్, శ్రీ వాసవీ మూవీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం చిత్రం విడుదలకు సిద్ధమవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. 

click me!