నడుముపై పుట్టుమచ్చను చూపిస్తున్న నటి శైలజా ప్రియా... తల్లి పాత్రలు చేస్తున్నా ఏ మాత్రం తగ్గట్లేదుగా...

First Published Jun 16, 2021, 6:17 PM IST

హీరోయిన్ల కంటే వాళ్ల తల్లి, అక్క, అత్త పాత్రల్లో నటించే కొంతమంది ఆర్టిస్టులే అందంగా కనిపిస్తారు. ఆర్టిస్టు శైలజా ప్రియా అలాంటివారిలో టాప్‌లో ఉంటుంది. వాస్తవానికి హీరోయిన్ కావాల్సిన అందం తనది, అయితే అదృష్టం కలిసిరాక అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది, ఇప్పుడు హీరోయిన్ తల్లి పాత్రల్లో కనిపిస్తోంది.

చిరంజీవి, వెంకటేశ్, పవన్ కల్యాణ్, నాగార్జునతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కూడా కలిసి నటించిన శైలజా ప్రియా, సీరియల్ ‘ప్రియ సఖి’లో నటనకి గాను నంది అవార్డు అందుకుంది.
undefined
43 ఏళ్ల శైలజా ప్రియా... ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో సమంతకి తల్లిగా, ‘మిర్చి’, ‘అల్లుడు అదుర్స్’, ‘ఉప్పెన’, ‘శ్రీకారం’ వంటి ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
undefined
ప్రియాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 1 మిలియన్ ఫాలోవర్లకు చేరువలో ఉన్న ప్రియా, అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్టు చేస్తూ ఉంటుంది...
undefined
వయసు పెరిగినా, అందం ఏ మాత్రం తగ్గని ప్రియా, తాజాగా ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో నడుముపై పుట్టుమచ్చను కనిపించేలా పోస్టు చేసిన ఫోటో, తెగ వైరల్ అవుతోంది...
undefined
తెలుగు సీరియల్ నటి, టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శైలజా ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు... (https:www.instagram.compriyaartist)

అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఆఫర్ వచ్చినా... శైలజ ఆసక్తి చూపడం లేదని సమాచారం.

click me!