జిమ్‌లో హాట్‌ వర్కౌట్స్ తో చెమటలు పట్టిస్తున్న ఈషా రెబ్బా.. 360 డిగ్రీస్‌లో హాట్‌ భంగిమలు చూపిస్తూ రచ్చ

First Published Nov 27, 2022, 6:19 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా హాట్‌ ఫోటోలతో కైపెక్కిస్తుంటుంది. డస్కీ అందాలను బోల్డ్ గా ఆవిష్కరిస్తూ నెట్టింట రచ్చ లేపుతుంటుంది. కానీ ఇప్పుడు జిమ్‌లో హాట్‌ భంగిమలు చూపిస్తూ మంటలు పుట్టిస్తుంది. 
 

టాలీవుడ్‌ డస్కీ భామ ఈషా రెబ్బా(Eesha Rebba) ఆదివారం అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. మాస్‌ మసాలా లాంటి విందుని వడ్డించింది. జిమ్‌ సూట్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని అభిమానులతో షేర్‌ చేసింది. బిగువైన జిమ్‌ సూట్‌లో తన అందాలను 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించింది. ఫ్రంటూ బ్యాక్‌ అనే తేడా లేకుండా చుట్టుకొలతలు చూపించింది. 
 

అంతేకాదు సెక్సీ భంగిమల్లో వర్కౌట్స్(Eesha Rebba Workout Photos) చేస్తూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు దుమ్ము దుమారం రేపుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. సండేకి కుర్రాళ్లకి అసలైన హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తుంది. 
 

పింక్‌ సూట్‌లో ఆమె హాట్‌ భంగిమలు చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. అందాల వేడి తట్టుకోలేక కైపెక్కిపోతున్నారు. హాట్‌ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈషా రెబ్బా వర్కౌట్‌ వీడియో, ఆమె వర్కౌట్‌ పోజులే నానా రచ్చ చేస్తుండటం విశేషం. 
 

ఈసందర్భంగా ఆమె అభిమానులు, నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. అసలే హాట్‌కి కేరాఫ్‌ ఈషా. పైగా ఇలాంటి డ్రెస్‌లో వర్కౌట్స్ చేస్తే ఇంకేమైనా ఉందా? కుర్రాళ్ల కొంపకొల్లేరైపోదూ, ఇది టూ మచ్‌ హాట్‌, జిమ్‌ లో ఆటం బాంబ్‌ లా పేలిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

ఈషా రెబ్బా ఇటీవల కాలంలో కొంత జోరు తగ్గింది. హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా మెప్పించిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. దీంతో సౌత్‌ పై దృష్టి పెంచుతుంది. తమిళం, మలయాళం ఇండస్ట్రీలపై ఫోకస్‌ పెట్టింది. ఇటీవలే మలయాళంలో ఓ సినిమా చేసి మెప్పించింది. ఇప్పుడు అక్కడ ఆమెకి వరుసగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. 
 

సినిమాలు మాత్రమే కాదు, ఓటీటీ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు చేసేందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నటించి మెప్పించింది. మారుతున్న కాలానికి, కొత్తగా వస్తున్న టెక్నాలజీ, కొత్త డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లను అందిపుచ్చుకుని దూసుకుపోతుంది. అభిమానులను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.  మరోవైపు అడపాదడపా హాట్‌ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌ అభిమానులను అలరిస్తూ ఇన్‌స్టాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తన సెక్సీ అందాలను ఆవిష్కరిస్తూ క్రేజ్‌ని పెంచుకుంటుంది. హాట్‌ టాపిక్ అవుతుందీ తెలుగు సోయగం ఈషా. 
 

click me!