తమన్నా మిల్కీ బాడీకి టైట్ హగ్ ఇచ్చిన హాట్ డ్రెస్... బాడీ కర్వ్స్, థైస్ చూపిస్తూ చంపేస్తున్న సీనియర్ హీరోయిన్

First Published Aug 7, 2021, 11:38 AM IST

కొందరికి ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే.... ఆ కోవకే చెందుతుంది మిల్కీ బ్యూటీ తమన్నా. థర్టీ ప్లస్ లో ఈ సీనియర్ హీరోయిన్ ఇంకా టీనేజ్ బేబీ మాదిరే కనిపిస్తున్నారు. 
 

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్ళు దాటిపోతుంది. 2005లో విడుదలైన చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంతో తమన్నా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక 2006లో మంచు మనోజ్ హీరోగా విడుదలైన శ్రీ తెలుగులో తమన్నా మొదటి చిత్రం. 
 

హ్యాపీ డేస్ చిత్రంతో మొదటి హిట్ కొట్టిన తమన్నా... 100 %లవ్ మూవీతో భారీ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో తమన్నా నటన, గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు పడిపోయారు. అప్పటి నుండి స్టార్స్ పక్కన వరుస అవకాశాలు పట్టేసింది ఈ బ్యూటీ.
 

 
ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జతకట్టారు. బాహుబలి లాంటి ఇండియన్ ఎపిక్ చిత్రంలో తమన్నా నటించారు. బాహుబలి మొదటి పార్ట్ లో అనుష్క కంటే తమన్నాకే ఎక్కువ నిడివి ఉంటుంది. 
 


తమన్నా తో పాటు పరిశ్రమకు వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయ్యారు. తమన్నా మాత్రం ఇంకా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇందుకు ఉదాహరణ. 


వెంకీ-వరుణ్ ల మల్టీ స్టారర్ ఎఫ్ 3లో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా, నితిన్ మ్యాస్ట్రో చిత్రంలో బోల్డ్ అండ్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సత్య దేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ కి జంటగా సీటీమార్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 


వరుణ్ తేజ్ గని మూవీలో తమన్నా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఓ హిందీ మూవీ, క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలలో తమన్నా నటిస్తూ బిజీగా ఉన్నారు. 
 

మరోవైపు బుల్లితెరపై కూడా వెలిగిపోవాలని తమన్నా ప్రణాళికలు వేస్తున్నారు. ఆమె వ్యాఖ్యాతగా జెమినీ టీవీలో మాస్టర్ చెఫ్ ఇండియా అనే కుకింగ్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. 
 


కాగా ఈ ప్రోగ్రాం కోసం తమన్నా ధరించి డ్రెస్ హాట్ టాపిక్ గా మారింది. మోకాళ్ళకు పైనున్న టైట్ బాడీ కాన్ డ్రెస్ లో బాడీ కర్వ్స్ చూపిస్తూ కాకరేపింది. తమన్నా సూపర్ హాట్ ఫోటోలు వైరల్ కావంతో పాటు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. 

click me!