చిరిగిన ప్యాంట్‌ లో థైస్‌ అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తున్న తమన్నా.. లొడాస్‌ షర్ట్ లో షాకిచ్చే పోజులు

First Published Oct 8, 2022, 2:29 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ట్రీట్‌ లో ఎప్పుడూ ముందే ఉంటుంది. నడుము అందాలతో టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన తమన్నా ఇటీవల ఆచితూచి అడుగులు వేస్తుంది. గ్లామర్‌ షో అయినా, సినిమాలైనా సెలక్టీవ్‌గా చేస్తుంది. 
 

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తమన్నా తాజాగా లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. డిఫరెంట్‌ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది తమన్నా. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమన్నా ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

లొడాస్‌ షర్ట్ ధరించింది. చిరిగిన ప్యాంట్‌లో టెంప్టింగ్‌ పోజులిచ్చింది. చిరిగిన ప్యాంట్‌లో నుంచి థైస్‌ అందాలను చూపించింది. విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో సినిమాలు చేస్తుంది. ఆమె ఇటీవల `ఎఫ్‌ 3` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇందులో తమన్నా అబ్బాయిగానూ కాసేపు కనిపించి అలరించింది. ఆమె లుక్‌చాలా ఫన్నీగానూ ఉండటం విశేషం. ఆద్యంతం నవ్వులు పూయించింది. వెంకీకి జోడీగా కనిపించి ఆకట్టుకుంది. 

ఇప్పుడు చిరంజీవితో ఆడిపాడుతోంది. `భోళా శంకర్‌`లో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది షూటింగ్‌ దశలో ఉంది. అయితే దీన్ని చిరు పక్కన పెట్టారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. 
 

ఇదిలా ఉంటే తమన్నా తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో ఆడిపాడింది. చిరంజీవి, వెంకటేష్‌, పవన్‌, మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌, గోపీచంద్‌, నితిన్‌ లకు జోడీగా నటించి ఆకట్టుకుంది. జయాపజయాలకు అతీతంగా విజయాలు అందుకుంది. 

అయితే హిందీలో మాత్రం తమన్నా సక్సెస్‌ కాలేదు. అక్కడ అడపాదడపా సినిమాలు చేసినా విజయాలు రాలేదు. ఇప్పుడు మరోసారి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ఆమె `బబ్లీ బౌన్సర్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి` చిత్రాలతో అలరించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాలు మిశ్రమ స్పందననే రాబట్టుకున్నాయి. 
 

Tamannaah

ఇటీవల గ్లామర్‌ డోస్‌ తగ్గించి నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తుంది. నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆచితూచి సినిమాలు చేస్తుంది. దీంతో ప్రస్తుతం కొత్తగా తెలుగులో తమన్నా చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. అయితే మలయాళంలో ఎంట్రీ ఇచ్చి దిలీప్‌ కుమార్‌తో సినిమా చేస్తుంది.
 

click me!