ఇక ఇప్పుడు ఏకంగా సురేఖవాణి తన కూతరుకి దగ్గరుండి మందు తాగిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నెట్టింట వైర్ అవుతున్న ఈ వీడియో సుప్రిత బర్త్ డే వేడుకలో చోటు చేసుకుంది. ఆ వేడుకల్లో సుప్రీతకు సురేఖ మద్యం బాటిల్ లో నోట్లో పెట్టి తాగిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు సురేఖ పై మండిపడుతున్నారు.