షర్ట్ విప్పేసి బ్రా అందాలతో ఆటం బాంబ్‌ పేల్చిన పోర్న్ బ్యూటీ.. ప్రకృతి ఒడిలో పరువాల విందు.. చూస్తే పండగే

First Published Oct 26, 2022, 10:49 AM IST

పోర్న్ స్టార్‌గా పాపులర్‌ అయిన సన్నీలియోన్‌ ఆ ట్యాగ్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. పూర్తి నటిగా మారబోతుంది. పోర్న్ స్టార్‌ నుంచి నటిగా పరిణామం చెందుతుంది. హాట్‌ ట్రీట్‌తో కనువిందు చేస్తుంది. 
 

పోర్న్ స్టార్‌ అనే ముద్ర నుంచి బయటపడుతుంది సన్నీలియోన్‌(Sunny Leone). సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. హీరోయిన్‌ గా పిలిపించుకునే పనిలో బిజీగా ఉంది. హీరోయిన్ల తరహాలోనే హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి దగ్గరవుతుంది. పాజిటివ్‌ వేలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

తాజాగా తన బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది Sunny Leone. నిన్న షర్ట్ విప్పేసి బ్రా అందాలు చూపిస్తూ కవ్వించింది. ఎద ఎత్తులతో మంత్రముగ్దుల్ని చేసింది. పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ పెంచేసింది సన్నీలియోన్‌. 
 

ఇప్పుడు మరోసారి హాట్‌ ట్రీట్‌ (Sunny Leone Hot Photos) ఇచ్చింది. జాకెట్‌ తీసేసి, పింక్‌ బ్రాలో హోయలు పోయింది. పిచ్చె్కించే పరువాల విందుతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. థైట్‌ ప్యాంట్‌లో థైస్‌ షేపులు చూపిస్తూ మతిపోగొడుతుంది. ప్రకృతి ఒడిలో వయ్యారాలు ఒలకబోస్తూ హంట్‌ చేస్తుంది సన్నీలియోన్‌. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 

సన్నీలియోన్‌ ఇటీవల వరుసగా తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఆడియెన్స్ తన తన అందాలతో ఎంగేజ్‌ చేస్తూ తన వైపు దృష్టిని మరల్చుతుంది. పోర్న్ అనే ట్యాగ్‌ని మర్చిపోయేలా చేస్తుంది. స్టార్‌ హీరోయిన్ల తరహాలోనే సన్నీ కూడా హాట్‌ ఫోటో షూట్ చేయడం విశేషం. దీంతో కుర్రాళ్ల పండగ చేసుకుంటున్నారు,
 

సన్నీలియోన్‌ పై `పోర్న్` ముద్ర బలంగా ఉంది. ఆమె మొదట పోర్న్ సినిమాలు చేయడంతో బలంగా ఆ ట్యాగ్‌ని వేసుకుంది. సన్నీలియోన్‌ పేరు చెబితే ఆ వీడియోలే గుర్తొచ్చేంతగా ఆమె పాపులర్‌ కావడం గమనార్హం. అయితే ఆ ట్యాగ్‌ తనకే ఇష్టం లేదు. దాన్నుంచి బయటపడేందుకు ట్రై చేస్తుంది.
 

సినిమాల్లో మంచి పాత్రలు చేస్తుంది సన్నీలియోన్‌. చాలా రోజుల క్రితం `కరెంట్‌ తీగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియోన్‌. ఇందులో గెస్ట్ రోల్‌లో మెరిసి ఒక్కసారిగా ఆడియెన్స్ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. సినిమాకి ఊపు తీసుకొచ్చింది. కానీ ఆ సినిమా పరాజయం చెందడంతో ఈబ్యూటీకి పేరు రాలేదు. ఇందులో మంచు మనోజ్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
 

ఆ తర్వాత మరోసారి మంచు హీరోగానే కమ్‌ బ్యాక్‌ అయ్యింది. మంచు విష్ణు హీరోగా నటించిన `జిన్నా`లో హీరోయిన్‌గా బలమైన పాత్రలో నటించింది. పాయల్‌ మరో హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో ఘోస్ట్ గా సన్నీలియోన్‌ ఓ వైపు గ్లామర్‌ ట్రీట్‌తోపాటు మరోవైపు భయపెడుతూ ఆకట్టుకుంది. సినిమాకే హైలైట్‌గా నిలచింది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వచ్చింది. ఇకతెలుగులో మంచి అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

వీటితోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తుంది సన్నీలియోన్‌. అక్కడ కూడా తాను నటిగా పేరు తెచ్చుకునేందుకు ట్రై చేస్తుంది. ఇప్పుడు సన్నీ పూర్తిగా మారిపోయిందని, తన జీవితంలో ఉన్న పెద్ద మచ్చని నెమ్మదిగా, నీట్‌గా తొలగించుకుంటూ తనని తాను శుద్ధి చేసుకుంటుంది సన్నీ. 
 

click me!