బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్ నుండి ఇమ్మానియేల్ వరకు మన జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారంటే!

First Published Jul 3, 2021, 11:35 AM IST

జబర్దస్త్ కామెడీ షో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ నచ్చేసిన ఈ షోలోని కమెడియన్స్ కూడా పిచ్చ పాపులర్. స్టార్స్ కి ఏమాత్రం తగ్గని స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలలో కూడా రాణిస్తున్నారు. మరి ఇంతగా మనకు నవ్వులు పంచుతున్న జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే 

బుల్లితెర సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్ జస్ట్ ఇంటర్మీడియట్ చదివారు. కుటుంబ పోషణ కోసం ఆయన చదువు త్యాగం చేసి, మ్యాజిక్ షోలు ఇస్తూ ఉండేవాడు.
undefined
నాన్ స్టాప్ పంచ్ లకు పెట్టింది పేరైన ఆది జబర్దస్త్ కమెడియన్స్ లో ఓ సంచలనం. తనదైన మార్క్ కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న ఆది బీటెక్ పూర్తి చేశారు.
undefined
ఆటో పంచ్ లకు ఫేమస్ అయిన రామ్ ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివారు.
undefined
ఎపిసోడ్ కి ఓ గెటప్ లో కనిపించే గెటప్ శ్రీనుకు మామూలు ఫాలోయింగ్ లేదు. మంచి యాక్టర్, మిమిక్రి ఆర్టిస్ట్ అయిన శ్రీను కూడా కేవలం ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశారు.
undefined
ఇక మన ముక్కు అవినాష్ పెద్ద చదువే చదివాడు. బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ కి టాటా చెప్పిన అవినాష్ ఎంబీఏ చదివారు.
undefined
సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన చలాకీ చంటి డిగ్రీ చదువుతూ మధ్యలో వదిలేశారట.
undefined
వర్ష లవర్ గా బుల్లితెరపై దూసుకుపోతున్న ఇమ్మానియేల్ డిగ్రీ వరకు చదివాడని సమాచారం.
undefined
జబర్దస్త్ పుట్టినాటి నుండి ఆ షోని వీడకుండా కొనసాగుతున్న కమెడియన్ రాకెట్ రాఘవ. సినిమాలు కూడా చేస్తున్న రాఘవ డిగ్రీ చదివి టీచర్ ట్రైనింగ్ చేశారట.
undefined
మహేష్ వాయిస్ ని అచ్చు గుద్దినట్లు మాట్లాడే బులెట్ భాస్కర్, కృష్ణం రాజు గెటప్ లో ఇరగదీస్తారు. భాస్కర్ డిగ్రీ బికాం చేశారు.
undefined
వెండితెరపై నటుడిగా సెటిల్ అయిన మహేష్ డిగ్రీ చదివారట. మహేష్ గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
undefined
వయసు పెరిగినా హైట్ పెరగని చిచ్చరపిడుగు నాటీ నరేష్ డిగ్రీ చదువుతూ మధ్యలో మానేశారు.
undefined
కింగ్ నాగార్జునను చక్కగా ఇమిటేట్ చేసే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ డిగ్రీ వరకు చదివారు.
undefined
వింటేజ్ గెటప్స్, సూపర్ స్టార్ కృష్ణ యాక్టింగ్ తో సునామి సుధాకర్ ఫేమస్ అయ్యారు. సుధాకర్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం.
undefined
గత ఏడాది జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన చమ్మక్ చంద్ర సినిమాలలో బిజీ అయ్యారు. ఈ కమెడియన్ ఇంటర్ వరకు చదివారు.
undefined
జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో అదిరే అభి ఒకరు. దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్న అదిరే అభి ఇంజనీరింగ్ చదవడం జరిగింది.
undefined
click me!