స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సంచలనం... స్కిన్ షోలో ఓవర్ డోస్, వైరల్ ఫోటోలు!

First Published Apr 20, 2021, 12:37 PM IST

యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక వెండితెర అరంగేట్రం ఇప్పటికే జరిగిపోయింది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో ఆమె హీరోయిన్ గా మారారు. 
 

యాంగ్రీ హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక వెండితెర అరంగేట్రం ఇప్పటికే జరిగిపోయింది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో ఆమె హీరోయిన్ గా మారారు.
undefined
దొరసాని తెలంగాణా ప్రాంతానికి చెందిన పీరియాడిక్ ట్రాజిక్ లవ్ డ్రామా. ఓ సామాన్యుడిని ప్రేమించిన దొరసానిగా శివాత్మిక కనిపించారు. కట్టుబాట్ల మధ్య పెరిగిన దొరగారి కూతురు పాత్రలో శివాత్మిక మెప్పించారు.
undefined
దొరసాని చిత్రంలో శివాత్మిక నటనకు ప్రసంశలు దక్కాయి. దొరసాని మూవీలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. ఆనంద్ దేవరకొండకు కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.
undefined
అయితే దొరసాని చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కాగా శివాత్మిక తన తదుపరి చిత్రంగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చేస్తున్నారు.
undefined
రంగమార్తాండ మూవీలో శివాత్మిక ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపిస్తారని సమాచారం.
undefined
ఇక తండ్రి రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కి చిత్రానికి శివాత్మిక నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
undefined
మొదటిసినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మికకు టాలీవుడ్ లో అనేక ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి. ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటున్నారట శివాత్మిక.
undefined
దొరసాని మూవీలో పద్దతిగా పదహారణాల తెలుగు పిల్లగా కనిపించిన శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్ గ్లామర్ ఫోజులతో సెగలు రేపుతున్నారు.
undefined
తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ ట్రెండీ వీర్ లో అందాలు చూపిస్తూ నాటీ లుక్స్ తో చంపేశారు. బ్లాక్ స్లీవ్ లెస్ వేర్ లో శివాత్మిక చాలా హాట్ గా కనిపిస్తున్నారు.
undefined
శివాత్మిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు శివాత్మిక అక్క శివాని కూడా ఓ మూవీలో నటిస్తున్నారు. ఆ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
undefined
click me!