ఎదపై పైట పక్కకు జరిపి, వేడి వేడి పరువాలు వడ్డించేసిన స్టార్ కిడ్ శివాత్మిక... శారీని సూపర్ హాట్ గా మార్చేసింది

First Published Sep 20, 2021, 5:05 PM IST

సాంప్రదాయ శారీలో హాట్ హాట్ ఫోజులతో సెగలు రేపుతోంది యంగ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్. స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ శారీలో హొయలు పోతూ మనసులు దోచేసింది అమ్మడు. 

సైమా అవార్డ్స్ వేదికపై శివాత్మిక రాజశేఖర్ సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చారు. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ విభాగంలో అవార్డు అందుకున్న శివాత్మిక, ఆనందంతో నవ్వులు చిందించారు. 

వెండితెరపై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ముద్ర వేసింది ఈ చిన్నది. 


2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 

అయితే శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. 
 


అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కేరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ. 

అక్క శివాని కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. 

ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పంచతంత్రం మూవీలో సైతం శివాత్మిక రాజశేఖర్ కీలక రోల్ చేస్తున్నారు. స్వాతి రెడ్డి, సముద్ర ఖని వంటి నటులు ఈ మూవీలో నటిస్తున్నారు. 

మొదటి చిత్రంతోనే మంచి నటిగా నిరూపించుకున్న శివాత్మిక, భవిష్యత్ లో స్టార్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

click me!