శివాత్మిక నడుము అందాలు దాచలేకున్న కురచ పైట... ఆకట్టుకునే సొంపులతో కేకపుట్టిస్తున్న స్టార్ కిడ్!

First Published Sep 13, 2021, 2:43 PM IST


వెండితెరపై ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ముద్ర వేసింది ఈ చిన్నది. 
 

2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 
 


అయితే శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొదటి చిత్రమే అయినా, చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకున్నారు. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు

బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కేరీర్ మెల్లగా సాగుతుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ దక్కవని చెప్పడానికి శివాత్మిక మరొక ఉదాహరణ. 

అక్క శివాని కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని, చూస్తున్నారు. 


ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మనందం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

అలాగే ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేసినట్లు సమాచారం. శివాత్మిక అక్క శివాని హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. శివానినే పరిశ్రమకు ముందు పరిచయం కావాల్సి ఉండగా, ఆమె డెబ్యూ మూవీ మధ్యలో ఆగిపోయింది. 


సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలు పంచుకోవడం ద్వారా, శివాత్మిక ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సాంప్రదాయ శారీలో నడుము, నాభి చూపిస్తూ రచ్చ చేసింది. శివాత్మిక గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. 
 

click me!