శ్రీముఖిలో ఇంత హాట్‌ యాంగిల్ ఉందా? క్లీవేజ్‌ షోతో మతిపోగొడుతుందిగా!

First Published Oct 13, 2020, 4:06 PM IST

టీవీ యాంకర్లలో శ్రీముఖిది ప్రత్యేక స్థానం. అనసూయ, రష్మీల తర్వాత ఆ రేంజ్‌లో హాట్‌ అందాలతో కనువిందు చేసే యాంకర్‌. గతంతో పోలిస్తే శ్రీముఖి ఇటీవల తన గ్లామర్‌ డోస్‌ పెంచుతూ వస్తోంది. 

`అదుర్స్`, `సూపర్‌ సింగర్`, `భలే ఛాన్స్`, `పటాస్‌` వంటి షోతో బాగా పాపులర్‌ అయ్యింది శ్రీముఖి.
undefined
`బిగ్‌బాస్‌3` మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో రన్నరప్‌గా నిలిచింది.
undefined
ఆ మధ్య వరకు `జీ సరిగమప`లో హోస్ట్ గా చేసింది. ఇప్పుడు స్టార్‌ మ్యూజిక్‌ రీ లోడెడ్‌కి చేసింది. ప్రస్తుతం `బొమ్మ అదిరింది`కి చేస్తుంది.
undefined
బొమ్మ అదిరింది మాదిరిగానే శ్రీముఖి కూడా అదరగొడుతుంది. తన గ్లామర్‌ డోస్‌ పెంచుతూనే ఉంది.
undefined
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది. మొన్న `బొమ్మ అదిరింది`కి ఘాటు పోజులతో నెటిజన్లకి కిక్కు ఎక్కించింది.
undefined
మరో షో `ఓ ఉమానియా` కోసం మరింతగా రెచ్చిపోతుంది. ఈ కాన్సెప్ట్, ప్రొడ్యూసర్‌ శ్రీముఖినే కావడం విశేషం.
undefined
తాజాగా దీనికో్సం రెట్రో లుక్‌లో అదరగొట్టింది శ్రీముఖి.
undefined
బ్రౌన్‌, గ్రీన్‌ మిక్స్ తో కూడిన డ్రెస్‌లో క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయింది. థై అందాలను ఎరగా వేసింది.
undefined
మరోవైపు సెక్సీ సారీలోనూ మత్తెక్కించే పోజులిచ్చింది. ఈ ఫోటోలకు సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది.
undefined
నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్‌ చేస్తున్నారు. ఇంత అందం ఇన్నాళ్ళు ఎక్కడదాచావు శ్రీముఖి. మతిపోతుందిగా. ఐ లవ్యూ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
మొత్తానికి శ్రీముఖి రెండు భిన్నమైన లుక్‌లో పోజులకు పోజులిచ్చి అభిమానుల్లో సెగలు రేపుతుందని చెప్పొచ్చు.
undefined
శ్రీముఖి నటిగానూ మెప్పిస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఆమె `బాబు బాగా బిజీ`లో మెరిసింది.
undefined
click me!